డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

దసరా వేడుకలు 2K18 (మూల బజార్)

                      దసరా  సంబరాలు 2k18 (మూల బజార్)

Dussehra Celebrations 2K18 (Mula Bazaar) --> Dasara Celebrations


రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ప్రతీసంవత్సరంఆశ్వీయుజశుద్ధపాడ్యమిమొదలుకొనినవమివరకుదేవీనవరాత్రులుఅనిఅంటారు. 9రోజులుదుర్గాదేవినివివిధరూపాలతోఅలంకరించిహిందువులుఅత్యంతభక్తిశ్ర్రద్దలతోఅమ్మవారినిపూజిస్తారు.ఆశ్వీయుజమాసంనుండివర్షఋతువువెళ్ళి, శరత్ఋతువుప్రారంభంఅవుతుందికనుకనవరాత్రులనుశరన్నవరాత్రులుఅనికూడాఅంటారు. ఆశ్వయుజశుద్ధపాడ్యమినుండిఆశ్వయుజశుద్ధనవమివరకుతొమ్మిదిరోజులుదేవీనవరాత్రులుపదవరోజువిజయదశమికలసిదసరాఅంటారు.


నవరత్రులసమయంలోఅమ్మవారిఅలంకారములు: 
మొదటిరోజు బాలాత్రిపుర సుందరీదేవి
రెండోరోజు గాయత్రీ అమ్మవారు
మూడోరోజు అన్నపూర్ణాదేవి
నాల్గవరోజు లలితా త్రిపురసుందరి
అయిదవరోజు సరస్వతీదేవి (మూలా నక్షత్రం వచ్చినప్పుడు) 
ఆరో రోజు మహాలక్ష్మి
ఏడవరోజు దుర్గాదేవి 
ఎనిమిదవరోజు మహిషాసుర మర్ధిని
తొమ్మిదవరోజు రాజరాజేశ్వరీ అమ్మవారువిజయదశమి

     అమ్మవారుమహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికిగుర్తుగా దశమి తిధి నాడువిజయదశమిగా జరుపుకొంటారు. విజయదశమికి ఉత్తరాదివారు రాముడు రావణుడి ఫై విజయం సాదించిదుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి పండుగను జరుపుకొంటారు.

 
1 comment: